ఆకివీడులో క్యాంపస్ డ్రైవ్ నిర్వహణ

64చూసినవారు
ఆకివీడులో క్యాంపస్ డ్రైవ్ నిర్వహణ
ఆకివీడు శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కళాశాలలో కోడ్ నెక్సా వారి ఆధ్వర్యంలో శనివారం భారీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో 110 మంది విద్యార్థులు పాల్గొనగా వందమంది విద్యార్థులు ప్రముఖ బ్యాంకులలో ఫార్మా కంపెనీలు సాఫ్ట్వేర్ సంస్థలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు విద్యార్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె నాగలక్ష్మి తెలిపారు. తమ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్