ఆకివీడులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

60చూసినవారు
ఆకివీడులో “తల్లికి వందనం” పథకం ద్వారా లబ్ధి పొందిన చిన్నారుల సమక్షంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, పలువురు మహిళా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు అండగా నిలుస్తుందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్