ఉండి ఎమ్మెల్యేను కలిసిన డ్వాక్రా మహిళలు, ఆశ వర్కర్లు

62చూసినవారు
ఉండి ఎమ్మెల్యేను కలిసిన డ్వాక్రా మహిళలు, ఆశ వర్కర్లు
ఉండి నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా మహిళలు మరియు ఆశా వర్కర్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యే కి తెలియజేసారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అన్నీ విని, వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు హమీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్