వరద సహాయక చర్యల్లో ఉండి మాజీ ఎమ్మెల్యే

83చూసినవారు
వరద సహాయక చర్యల్లో ఉండి మాజీ ఎమ్మెల్యే
విజయవాడలోని 55వ డివిజన్ ఓల్డ్ రాజరాజేశ్వరీ పేట కంసాలిపేటలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరదనీరు క్రమంగా తగ్గుతోందన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే వచ్చి వీధులు శుభ్రం చేస్తారని తెలిపారు. బాధితులతో మాట్లాడి ఆహారం, పాలు, వాటర్ బాటిళ్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్