ఆకివీడు పట్టణంలో గల చేపల మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం ప్రెసిడెంట్ గొంట్ల గణపతి గారు జెండా ఆవిష్కరణ చేశారు మరియు మార్కెట్ ప్రెసిడెంట్ షేక్ సుభాని గారు వైస్ ప్రెసిడెంట్ దొరబాబు గారు స్వాతంత్ర దినోత్సవ ఘనతను వివరించారు మరియు పేదవారికి వస్త్రాలు అందజేశారు ఒకసారి చిన్నపిల్లలకి పుస్తకాలు మరియు స్వీట్స్ పంచిపెట్టారు