వరద బాధితుల సహాయార్థం రూ. 1. 21 లక్షల చెక్కు

52చూసినవారు
వరద బాధితుల సహాయార్థం రూ. 1. 21 లక్షల చెక్కు
భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యాలయ అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్‌ను కలిసి వరద బాధితుల సహాయార్థం రూ. 1. 21 లక్షల చెక్కును సిపిఒ ఎం. మోహన్‌రావు చేతుల మీదుగా అందజేశారు. ఉండి మండలం కలిగొట్ల గ్రామానికి చెందిన హైదరాబాద్‌ ఐఐసిటీలో పనిచేస్తూ రిటైర్డ్‌ అయిన విశ్రాంత ఉద్యోగి సాగిరాజు వెంకట సత్యనారాయణ రాజు దాచుకున్న సేవింగ్స్‌ నుంచి రూ. 50 వేల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

సంబంధిత పోస్ట్