కాళ్ళ: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

66చూసినవారు
కాళ్ళ: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కట్టా సత్యనారాయణను అదుపులోకి తీసుకొని 9 మద్యం సీసాలు స్వాధీనం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రమాదేవి, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్