కాళ్ళ: నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణ వేడుక

72చూసినవారు
కాళ్ళ: నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణ వేడుక
కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు గురువారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. గాజువాకకు చెందిన కాండూరి వెంకట రమణాచార్యులచే దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు సమక్షంలో స్వామి వారి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రమాదేవి దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్