లింగపాలెం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

74చూసినవారు
లింగపాలెం: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
లింగపాలెం మండలం టీడీపీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు అధ్యక్షతన ములగలంపాడు, మఠంగూడెం గ్రామ పంచాయతీలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు ముద్రను కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్