మద్యం తాగి బైక్ నడిపిన వ్యక్తికి ఫైన్

55చూసినవారు
మద్యం తాగి బైక్ నడిపిన వ్యక్తికి ఫైన్
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ. 10వేలు జరిమానా విధించినట్లు గురువారం కాళ్ల ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో నమోదు చేసిన కేసులో సదరు వ్యక్తిని భీమవరం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవిఎన్ రాజారావు అతనికి జరిమానా విధించారని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చిరించారు.

సంబంధిత పోస్ట్