విద్యార్థులకు క్రీడ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
విద్యార్థులకు క్రీడ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుపై సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్