పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష

82చూసినవారు
పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష
ఉండి నియోజకవర్గంలోని పనులు పురోగతిపై బుధవారం ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిఈఈతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిమెళ్ళ సిపిడబ్ల్యూఎస్ స్కీం పనుల పురోగతి, కోలమూరు, పాందువ్వ, ఉండి కాలువలలో వ్యర్ధాల తొలగింపు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై తగు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్