జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

85చూసినవారు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
ఉండిలో ఉన్న దాదాపు 106 ఏళ్ల నాటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం సందర్శించారు. దాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించడంతో పాటు ఈ పాఠశాల మైదానంలో పచ్చదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆటలు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్