అమెరికాలోని డెట్రాయిట్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి 24 మహాసభలలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విషయంలో వారు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.