నూజివీడు: ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన గన్ని

65చూసినవారు
నూజివీడు: ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన గన్ని
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సంధర్భంగా ఆయనకు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. ఏలూరు నియోజక వర్గ అభివృద్ధిపై మాట్లాడారు. సంస్థాగత ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్