ఇళ్ల స్థలాల లబ్దిదారుల నుండి వివరాలు సేకరిస్తున్న అధికారులు

55చూసినవారు
ఇళ్ల స్థలాల లబ్దిదారుల నుండి వివరాలు సేకరిస్తున్న అధికారులు
పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాల ధ్రువపత్రాలు, వారికి సంబందించిన అర్హతలను అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఆకివీడు పరిధిలోని తాళ్లకోడులో పేదల స్థలాల హౌస్ సైట్ రీ వెరిఫికేషన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్