ప.గో: సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు

72చూసినవారు
ప.గో: సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 'సంకరజాతి' అనే పదం ద్వారా కుల వివక్షకు తావిచ్చారని తెలిపారు. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్