ప.గో: ఆర్టీసీ ఎంప్లాయ్ రావి రవికుమార్ ఆకస్మిక మృతి

57చూసినవారు
ప.గో: ఆర్టీసీ ఎంప్లాయ్ రావి రవికుమార్ ఆకస్మిక మృతి
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కోశాధికారి, ఎపిఎస్ఆర్టీసీ పశ్చిమ గోదావరి రీజినల్ ఆఫీసు ఏలూరులో విధులు నిర్వహిస్తున్న రావి రవికుమార్ (45) ఏలూరులో తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. రవికుమార్ భౌతికకాయాన్ని 13 వ తేదీ ఉదయం తన స్వగ్రామం చిట్టవరం తరలించారు. 14 వ తేదీ శనివారం నరసాపురం దగ్గరలోని చిట్టవరంలో అంతిమ క్రియలు జరుపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్