పాలకోడేరు: సిపిఎం ప్రజాపోరు చైతన్య సైకిల్ యాత్ర

84చూసినవారు
పాలకోడేరు మండల కేంద్రంలో ఉన్న అల్లూరి సీతారామ రాజు నగర్ లో సిపిఎం ప్రజా పోరు చైతన్య సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ పాల్గొన్నారు. అనంతరం కాలనీలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే 8 అంశాలపై సిపిఎం నిరసన కార్యక్రమం చేపట్టి భీమవరం కలెక్టర్ వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్