పెదఅమీరం: డిప్యూటీ స్పీకర్ ని కలిసిన ఆక్వా రైతులు

79చూసినవారు
పెదఅమీరం: డిప్యూటీ స్పీకర్ ని కలిసిన ఆక్వా రైతులు
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మంగళవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతులు కోరారు. కాళ్లమండలం పెద్దఅమీరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ఇటీవల 'అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచడంతో రొయ్యల అన్ని కౌంట్రీల ధరలు రూ. 10 తగ్గించారని, ఈ భారం రైతులపై పడకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్