డ్రైనేజీ ప్రక్షాళన పనులు కోసం ప్రణాళిక

56చూసినవారు
డ్రైనేజీ ప్రక్షాళన పనులు కోసం ప్రణాళిక
కాళ్ల మండలం మొగదిండి డ్రైనేజీను బుధవారం రైతులతో కలిసి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు డ్రోన్ సహాయంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. త్వరలోనే డ్రైనేజీను ప్రక్షాళన పనులు కోసం ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ నాగరాజు, మండల టీడీపీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, స్థానిక రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్