గాంధీజీ ఆశయాల బ్రోచర్‌‌ను ఆవిష్కరించిన రఘురామ

79చూసినవారు
గాంధీజీ ఆశయాల బ్రోచర్‌‌ను ఆవిష్కరించిన రఘురామ
కాళ్ల మండలం పెద అమీరం గ్రామంలో శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తన కార్యాలయంలో ఆదివారం గాంధీజీ ఆశయాల బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉద్యమాల వెనక ఎందరో దేశభక్తులు దేశవ్యాప్తంగా నడిచారన్నారు. గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని తీసుకురావాలని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్