రావు రమేశ్ రూ. 3లక్షల విరాళం

1909చూసినవారు
రావు రమేశ్ రూ. 3లక్షల విరాళం
ప్రముఖ సినీనటుడు రావు రమేష్ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సాయంగా రూ. 3 లక్షలు ఆర్థికసహాయం అందించారు. ఈ మేరకు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజుకు శనివారం సంబంధిత చెక్కును అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్