కోళ్ల పెంపకంపై శిక్షణకు పేర్లు నమోదు చేసుకోండి

68చూసినవారు
కోళ్ల పెంపకంపై శిక్షణకు పేర్లు నమోదు చేసుకోండి
వివిధ రకాల కోళ్ల పెంపకం, యాజమాన్య పద్ధతులపై త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు, మహిళలు, గ్రామీణ యువత, చిన్నతరహా కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకునే వ్యక్తులు తమ పేర్లను కేవీకేని సందర్శించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను 99896 23823 నంబరులో తెలుసుకోవచ్చని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్