సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కరించాలి

69చూసినవారు
సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కరించాలి
ఆకివీడు సమతా నగర్ సుందరయ్య కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని నగర పంచాయతీ కమీషనర్ కృష్ణ మోహన్ కు సీపీయం నాయకులు వినతిపత్రం బుధవారం అందజేశారు. ప్రధాన రహదారిలో కాలువ గట్టు పూడిక మట్టిని రోడ్లపై వేసారని, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని వినతిపత్రంలో వివరించారు. సీపీఎం  ఏరియా కమిటీ కార్యదర్శి తవీటి నాయుడు, బొడ్డుపల్లి రాంబాబు, సాక కిసింజర్, మేరీ, రాణి, జ్యోతి, ఏసు, మరియమ్మ ఉన్నారు.

సంబంధిత పోస్ట్