పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు సోమవారం ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా వెళ్లారు. అక్కడ నదిలో ఆయన పుణ్య స్నానాన్ని ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయాగరాజ్ దేవాలయం సందర్శించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.