ఉండి: చురుగ్గా డ్రైన్ పూడికతీత పనులు

51చూసినవారు
ఉండి: చురుగ్గా డ్రైన్ పూడికతీత పనులు
కాళ్ళ మండలంలోని మొగదిండి మేజర్ డ్రైన్ పూడిక తీత పనులను డీప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ రాజు బుధవారం పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి సంఘాల నిరంతర పర్యవేక్షణలో కిక్కిస, గుర్రపు డెక్కలను సమూలంగా కూకటి వేళ్ళతో సహా తీయడం జరుగుతుందని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్