ఆక్వా రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, లక్షలు పెట్టుబడులు పెట్టామని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజ్ అన్నారు. మంగళవారం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుని, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డిను కలుసుకున్నారు. అలాగే రొయ్యల ఎగుమతుల పరంగా ప్రస్తుతమున్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.