ఉండి: ఆర్టిఐ చట్టంపై అవగాహన

59చూసినవారు
ఉండి: ఆర్టిఐ చట్టంపై అవగాహన
కాళ్ల తాహశీల్దార్ జి సుందర్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం తాహశీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం జరిగింది. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీఐ సంబంధించిన సెక్షన్లను చర్చించి ఆర్టిఐ చట్టంను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా ఉపయోగించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్