ఉండి: ఏవోగా బాధ్యతలు స్వీకరించిన భవాని

67చూసినవారు
ఉండి: ఏవోగా బాధ్యతలు స్వీకరించిన భవాని
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండల పరిషత్ పరిపాలనాధికారిగా సముద్రాల భవాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు భవాని ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎంపీపీ జయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్