ఉండి: 950 సీసీ కెమెరాలతో "సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్"

84చూసినవారు
ఉండి: 950 సీసీ కెమెరాలతో "సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్"
ఆకివీడు సీఐ కార్యాలయంలో మంగళవారం ఉండి నియోజకవర్గంలోని 74 గ్రామాలలో దాదాపు 950 సీసీ కెమెరాలతో "సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్" ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం సీఎం 3 కోట్లతో రాష్ట్రంలో ప్రథమంగా రియల్ టైం రాపిడ్ రెస్పాన్స్ ఇన్స్టలేషన్ ను మొదలుపెట్టడం జరిగిందని, జూన్ నెలాఖరుకి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్