ఉండి: శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో డిప్యూటీ స్పీకర్

13చూసినవారు
ఉండి: శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో డిప్యూటీ స్పీకర్
అమెరికాలోని డెట్రాయిట్లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ మహాసభలో ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో అలరించారు. తానా వారు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు తీసుకుంటున్న శ్రద్ధను ఆయన అభినందించారు. అనంతరం జరిగిన సభలో శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో మెరిశారు.

సంబంధిత పోస్ట్