ఉండి: ఆలయంలో తొలి ఏకాదశి పూజలు

0చూసినవారు
ఉండి: ఆలయంలో తొలి ఏకాదశి పూజలు
కాళ్ళ మండలం కాళ్లకూరులో వెంచేసి ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు తొలిఏకాదశి పర్వదినము పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు అంగరంగ వైభవంగా అష్టోత్తర శతనామార్చన, సహస్రదీపాలంకరణ సేవ, ఉంజల్ సేవ ఘనంగా జరిగాయి. తొలిఏకాదశి పర్వదినం కావడంతో శ్రీ స్వామివారి దేవాలయం తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్