ఉండి: కోడిపందేల వేసిన నలుగురు అరెస్ట్

79చూసినవారు
ఉండి: కోడిపందేల వేసిన నలుగురు అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ శివారులో కోడిపందేల స్థావరంపై మంగళవారం ఉండి ఎస్ఐ నసీరూల బేగ్ తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుంచి 2,100 నగదు, రెండు కోళ్లు, రెండు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్