ఉండి: నేడే ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా

57చూసినవారు
ఉండి: నేడే ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా
ఉండిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో గురువారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోక్మాన్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని 500కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. కావున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్