ప్రముఖ సినీ నటులు, హిందూపురంఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మంగళవారం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.