ఉండి: డిప్యూటీ స్పీకర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

73చూసినవారు
ఉండి: డిప్యూటీ స్పీకర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణ రాజు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నివాసంలో ఆయనను కలిసి పూల బొకే అందించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆయనతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్