ఉండి: నేడు ఆక్వా చెరువులకు పవర్ కట్

64చూసినవారు
ఉండి: నేడు ఆక్వా చెరువులకు పవర్ కట్
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విద్యుత్తు లైన్ లో మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని కోలమూరు, ఉణుదుర్రు గ్రామాలు, సమీప ప్రాంతాల్లో ఆక్వా చెరువులకు సరఫరా ఉండదని తెలిపారు. కావున ఆక్వా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్