ఉండి: అలరించిన శ్రీనివాస కళ్యాణం నాటకం

78చూసినవారు
ఉండి మండలం కోలమూరు గ్రామంలో గురువారం రాత్రి 4వ రోజు సురభికి శ్రీనివాస్ కళ్యాణ నాటకం వీక్షకుల మదిని దోచింది. ముఖ్యంగా ఆవు పుట్ట మీద పాలు ఇస్తున్నప్పుడు వెంకటేశ్వరస్వామి పుట్టలోంచి పాలు తాగే సన్నివేశం అమితంగా ఆకర్షించింది. భారీ సెట్టింగ్ లు అద్భుతమైన సన్నివేశాలు, సినిమాను తలపించిందని ప్రేక్షకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కళాభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్