ఉండి: 'సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం'

81చూసినవారు
ఉండి: 'సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం'
నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పెదఅమీరంలో రూ. 15లక్షల నిధులతో నిర్మించిన 10లక్షల లీటర్ల కెపాసిటీ గల మైక్రో ఫిల్టర్ ను కలెక్టర్ సి. నాగరాణి, కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణరాజుతో కలిసి సోమవారం ప్రారంభించారు. కెనరా బ్యాంకు సహకారంతో నియోజకవర్గంలో 25 మైక్రో వాటర్ ప్లాంట్స్ నిర్మిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్