ఉండి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ కు ఆకివీడు కు చెందిన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వ్యవస్థాపకులు, చైర్మన్ యన్ వై వి సత్యనారాయణ మూర్తి 50, 116 రూపాయల చెక్కును ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి లకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, ఐజీ, ఏపీ ఐఐ సి చైర్మన్ మంతెన రామరాజు, ఎన్డిఏ నాయకులు పాల్గొన్నారు.