ఉంగుటూరు మండలంలో 3380 ఎకరాలు నీట మునిగాయి

68చూసినవారు
ఉంగుటూరు మండలంలో 3380 ఎకరాలు నీట మునిగాయి
ఉంగుటూరు మండలంలో భారీ వర్షాల వలన 3380 ఎకరాలు పంట పొలాలు నీటి మునిగాయని మండల వ్యవసాయ అధికారి బాలిన వెంకటేష్ సోమవారం తెలిపారు. దీనిలో 16. 74 ఎకరాలు నారుమడి, 3364 ఎకరాల నాట్లు నీట మునిగాయి అన్నారు. నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో పర్యటించి పరిశీలించమని వెంకటేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్