ఏలూరు జిల్లాలో 718 మెట్రిక్ టన్నుల ఇసుక

69చూసినవారు
ఏలూరు జిల్లాలో 718 మెట్రిక్ టన్నుల ఇసుక
ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 718 మెట్రిక్
టన్నుల ఇసుక పంపిణీ అధికారులు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8న ప్రారంభించిన మూడ్రోజుల్లో 718 టన్నులను ప్రజలకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. బుధవారం ఒకరోజే 418. 50 మెట్రిక్ టన్నులను లబ్దిదారులకు అందజేశారు. ఇబ్రహీంపట్నం స్టాక్ పాయింట్ నుంచి 333. , వింజరం నుంచి 85. 50. టన్నుల ఇసుకను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్