ఉంగుటూరులో ప్రకృతి రమణీయమైన దృశ్యం

65చూసినవారు
ఉంగుటూరులో ప్రకృతి రమణీయమైన దృశ్యం
ఉంగుటూరు మండలం రాచూరు పంట కాలువలో బుధవారం బాతులు రమణీయంగా దర్శనమిచ్చాయి. ప్రతి ఏడాది బాతుల మేత కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాల  నుంచి పలువురు బాతుల పెంపకం దారులు ఇక్కడికి వస్తుంటారు. నెలరోజులు ఇక్కడే వాటిని మేపుతుంటారు. అనంతరం తమ స్థానాలకు వెళ్లిపోతామని వివరించారు.

సంబంధిత పోస్ట్