కేంద్ర ప్రభుత్వం ప్రయోజత అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్న తీరును పరిశీలించేందుకు ఎన్ ఎల్ ఎం అధికార బృందం మంగళవారం ఉంగుటూరు మండలం కాగుపాడు సచివాలయాన్ని సందర్శించింది. 9 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పథకాలు, వాటి లబ్ధిదారుల వివరాలను, అందుతున్న తీరును వివరించారు.