గణపవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

50చూసినవారు
గణపవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
గణపవరం గ్రామంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్