ఉంగుటూరు రాజులు కాలనీకి వెళ్లే లేఅవుట్ వద్ద ఈ నెల 13వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు కూటమి పార్టీల బహిరంగ సభ జరుగుతుందని ఆ పార్టీ కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు గురువారం తెలిపారు. ఈ సభకు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎన్నికల నిర్వహణ సమన్వయ కర్త వట్టి పవన్, బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీ రాణి లు పాల్గొంటారని ధర్మరాజు తెలిపారు.