తాహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా

54చూసినవారు
తాహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం అంగనవాడి కార్యకర్తలు ధర్నా చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, రూ. 26 వేల జీతం ఇవ్వాలని వారు ధర్నాలో పలు నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు నాయకురాలు సుజాత, అంగన్వాడీలు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్