ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి

56చూసినవారు
ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి
ఏలూరు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత, వైరస్‌ దాడితో ఏ నిమిషంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒత్తిడికి గురైన రొయ్యలు బలహీనం కావడంతో వాటిపై వైరస్‌, బ్యాక్టీరియా ప్రభావం పెరుగు తుంది. దీంతో రొయ్యలు వ్యాధుల బారినపడి చనిపోతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్