అమ్మవార్లకు ఆషాడ మాస సారె కావెళ్ళు సమర్పణ

80చూసినవారు
ఉంగుటూరు గ్రామంలో చల్లాలమ్మ కనకదుర్గ, జ్వాలమ్మ, కొండాలమ్మ, భద్రకాళి అమ్మవారికి సన్నాయి మేళంతో ఆషాడ మాస సారె కావెళ్ళు శుక్రవారం సమర్పించారు. తాడేపల్లిగూడెం కమ్మవారి సేవా సమితి, భద్రకాళి సేవాదళం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్